ఏపీ ప్రజలకు శుభవార్త.. పూర్తిగా ఉచితం.. ఇకపై 48 గంటల్లోనే ఆ కార్డు చేతికి ఇస్తారు

5 months ago 31
Andhra Pradesh Job Card In 48 Hours: కేంద్రం ఇటీవల ఉపాధి హామీ పథకానికి సంబంధించి కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును వికసిత్‌ భారత్‌ గ్రామీణ రోజ్‌గార్‌ మిషన్‌‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇకపై ఉపాధి హామీకి సంబంధించి జాబ్ కార్డు జారీని సులభతరం చేశారు. కేవలం 48 గంటల్లోనే ఈ కార్డును జారీ చేయనున్నారు.
Read Entire Article