ఏపీ ప్రజలకు మరో షాక్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేయరు.. ఉత్తర్వులు జారీ చేశారు

8 months ago 26
Andhra Pradesh Govt Freehold Land Registration Banned: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్‌పై నిషేధం మరో రెండు నెలలు పొడిగించారు. దీనితో పాటు, పంచాయతీలకు ఏటా రూ.100 కోట్ల అదనపు ఆదాయం రానుంది. ఇక, ఏపీలో అతిపెద్ద ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డు తయారీ యూనిట్‌ ఏర్పాటు కానుంది. పశు సంవర్ధక శాఖ పాలిటెక్నిక్‌ కాలేజీకి కూడా నిధులు విడుదలయ్యాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో పెట్టుబడులు, అభివృద్ధి ఊపందుకునేలా కనిపిస్తోంది.
Read Entire Article