ఏపీ ప్రజలకు బ్యాడ్‌న్యూస్.. ఆ భూముల్ని రిజిస్ట్రేషన్‌ చేయరు, కీలక ఉత్తర్వులు జారీ

1 year ago 27
Andhra Pradesh Freehold Lands Registration: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫ్రీహోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ల నిలుపుదల గడువును మరోసారి పొడిగించింది. గతంలో ఎసైన్డ్ భూముల తొలగింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు, ఆస్తుల రిజిస్ట్రేషన్లలో అక్రమాలను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్ నేతృత్వంలోని కమిటీకి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడితే కఠిన శిక్షలు తప్పవు!
Read Entire Article