ఏపీ ప్రజలకు బంపరాఫర్.. నెలకు రూ.400కే 9 ఓటీటీలు, 400 ఛానల్స్.. వారికి జస్ట్ రూ.140 మాత్రమే

11 months ago 19
AP Bsnl Rs 400 Fiber Tv Basic Plan: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు BSNL శుభవార్త తెలిపింది. అమరావతిలో BSNL సేవలను విస్తరిస్తామని, త్వరలో టవర్లు ఏర్పాటు చేస్తామని ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం వెల్లడించారు. నెలకు రూ.400లకే ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చామని, ఇందులో ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సదుపాయాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాబోయే మూడు నెలల్లో 5G సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు.
Read Entire Article