ఏపీ ప్రజలకు తక్కువ ధరకే కారు, ఆటో, కారు రైడ్స్ బుక్ చేసుకోవచ్చు.. ప్రభుత్వం మరో కొత్త యాప్

3 months ago 20
Andhra Pradesh Govt Plans Andhra Yatri App: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు తక్కువ ధరకే ట్యాక్సీ సేవలు అందేలా ప్రణాళికలు సిద్ధం చేసిందినగరాల్లో సురక్షిత రవాణాకు ‘ఆంధ్రా యాత్రి’ పేరుతో కొత్త యాప్ తీసుకురాబోతోంది. పీపీపీ విధానంలో ఏర్పాటుకు రవాణా శాఖ కసరత్తు చేస్తోంది.ప్రైవేటు యాప్‌లకు పోటీగా అందుబాటులోకి తీసుకురానున్నారు. అటు డ్రైవర్లకు, ఇటు ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వం ఈ ఆంధ్రా యాత్రి యాప్‌ను తెస్తోంది.
Read Entire Article