ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఇకపై రూ.15వేలు కట్టక్కర్లేదు.. కేవలం రూ.3వేలు కడితే చాలు

1 year ago 32
Andhra Pradesh Govt Green Tax Reduced: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాహనదారులకు శుభవార్త తెలిపింది. 12 ఏళ్లు పైబడిన లారీలకు గ్రీన్ టాక్స్ తగ్గించింది. 10 టన్నుల లారీలపై పన్ను రూ.5,000 నుంచి రూ.1,500కు, 30 టన్నుల లారీలపై పన్ను రూ.15,000 నుంచి రూ.3,000కు తగ్గించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చారు. తెలంగాణ తరహాలోనే పన్ను విధానం ఉండనుంది. ఈ నిర్ణయంపై లారీ యజమానుల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
Read Entire Article