ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూముల్ని కూడా దర్జాగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, త్వరపడండి

7 months ago 14
AP Govt Regularization Of Sada Bainama Lands: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాదా బైనామాల క్రమబద్ధీకరణ గడువును 2027 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. గ్రామీణ వ్యవసాయ భూములకు మాత్రమే వర్తించే ఈ పథకంలో చిన్న, సన్నకారు రైతులకు రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు లభిస్తాయి. అలాగే, బలిమెల, జ్వాలాపుట్ డ్యామ్‌ల విద్యుత్ సరఫరాకు, కాకినాడలో IIFT క్యాంపస్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. టిడ్కో గృహాల నిర్మాణ పురోగతిపై మంత్రుల బృందం అధ్యయనం చేస్తుంది.
Read Entire Article