ఏపీ కుర్రాడు Apple Swift Challengeలో అదరగొట్టాడు.. ఇండియా నుంచి ఒక్కడే.. టిమ్‌ కుక్‌‌ను కలిసే ఛాన్స్ కొట్టేశాడు

3 weeks ago 6
Andhra Pradesh Student Manas Malla Wins Apple Swift Challenge 2026: ఏపీకి చెందిన యువకుడు అదరగొట్టాడు. ఆపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026లో విజయం సాధించి అరుదైన అవకాశాన్ని కొట్టేశాడు. జూన్ 9న ఆపిల్ సీఈవో టిమ్ కుక్‌ను కలవనున్నాడు. మానస్ డెవలప్ చేసిన STEMQuest (స్టెమ్‌క్వెస్ట్) యాప్ ద్వారా ఈ అరుదైన అవకాశం దక్కింది. మానస్ మల్లా స్టెమ్‌క్వెస్ట్ పేరుతో పర్సనలైజ్డ్ లెర్నింగ్ యాప్ రూపొందించారు.
Read Entire Article