ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే vs స్పీకర్ అయ్యన్నపాత్రుడు

1 year ago 39
జీరో అవర్‌పై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వాదోపవాదనలు జరిగాయి. జీరో అవర్‌ డ్రైవర్‌ లేని కారులా తయారైందని టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అన్నారు. సమస్యలను మంత్రులెవరు రాసుకుంటున్నారో తెలియడం లేదని ఆరోపించారు. దీంతో సమస్యలను తాను రాసుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. పరిష్కరించిన తర్వాత సభ్యులకు సమాచారమిస్తామని చెప్పారు. మరోవైపు కూన రవి కుమార్‌ చివరి వరుసలో కూర్చోవడం వల్ల ముందు జరిగేది తెలియడం లేదని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు..
Read Entire Article