ఏం కావాలి ఈ జన్మకు.. ఈ కట్టె కాలేంత వరకూ పవన్ కళ్యాణ్‌తోనే.. టాలీవుడ్ నటుడు ఎమోషనల్

2 months ago 13
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో సినీ నటుడు తనీష్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్‌ను కలిసి కాసేపు ముచ్చటించారు. ఈ విషయాలను తనీష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తనీష్ తెలంగాణలో జనసేన కోసం పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ జనసేన తరుపున ప్రచారం చేశారు. ఆదివారం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన పవన్ కళ్యాణ్.. తొలిసారి పవన్ కళ్యాణ్‌ను నేరుగా కలిసే అదృష్టం కలిగిందంటూ ఎమోషనల్ ట్వీట్ అయ్యారు.
Read Entire Article