ఎస్కార్ట్ వాహనాన్ని వెనక్కి ఇచ్చేసిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి.. అసలేమైంది?

2 weeks ago 5
కడప నియోజకవర్గం ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవిరెడ్డి తన ఎస్కార్ట్ వాహనాన్ని ప్రభుత్వానికి తిరిగి అప్పగించారు. ఇంధన పొదుపు చర్యలలో భాగంగా తన భద్రత కోసం ప్రభుత్వం కేటాయించిన ఎస్కార్ట్ వాహనాన్ని అధికారులకే తిరిగి అప్పగించినట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులలో ఇంధనాన్ని ఆదా చేసేందుకు ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు పాటించాలని ఎమ్మెల్యే కోరారు. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇంధన పొదుపు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Read Entire Article