ఎన్నాళ్లకెన్నాళ్లకు.. 54 ఏళ్ల తర్వాత ఇలా..

1 year ago 34
వేములవాడలో 54 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రధాన రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మూలవాగు వంతెన నుంచి ఆలయం వరకు 80 అడుగుల వెడల్పుతో రోడ్డు విస్తరణ జరుగుతుంది. పెరుగుతున్న భక్తుల, జనాభా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో పనులు మొదలయ్యాయి. రూ. 47 కోట్లు నష్టపరిహారానికి కేటాయించగా.. ఇప్పటికే 100 మందికి చెక్కులు అందాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article