ఎట్టకేలకు.. తెలంగాణలో మరో బస్టాండ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్.. ఈ ప్రాంతంలోనే..

11 months ago 16
New Bus stand Construction In Telangana: తెలంగాణలో మరో బస్టాండ్ నిర్మాణం జరగబోతోంది. దీనికి సంబంధించి స్థలాన్ని రైల్వే శాఖ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పీపీపీ విధానంలో ఈ బస్టాండ్ నిర్మాణం జరుగుతుందని రైల్వే శాఖ మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల స్థానిక ప్రజలకు, రైల్వే ప్రయాణికులకు ఇబ్బందులు తొలగిపోనున్నాయి. త్వరలోనే స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి తెలియజేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article