ఎట్టకేలకు ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.. వెంటనే అమల్లోకి..

1 year ago 19
తెలంగాణ నీటిపారుదల శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు తక్షణమే పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. ఇది ఉద్యోగులకు న్యాయం చేస్తుందని, పనితీరు మెరుగుపడుతుందని ఆయన అన్నారు. గోదావరి-బనకచర్ల లింక్ ప్రాజెక్టును అడ్డుకోవడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులను వేగవంతం చేయాలని, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు పనుల కోసం అదనపు సిబ్బందిని నియమించాలని మంత్రి ఆదేశించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article