ఎట్టకేలకు అక్కడ ఆర్వోబీ.. నగరంలో ట్రాఫిక్‌ కష్టాలు తీరినట్లే.. సిగ్నల్ ఫ్రీ జర్నీ

1 week ago 5
ROB Near Kakani Nagar In Visakhapatnam: విశాఖపట్నంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతున్నారు. నగరంలో అవసరమైన చోట్ల ఆర్వోబీలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేపడుతున్నారు. తాజాగా న్‌ఏడీ కూడలి-గాజువాక మధ్య కాకాని నగర్ దగ్గర ఆర్వోబీ నిర్మాణం చేపట్టారు. రూ. 12.50 కోట్లతో శరవేగంగా పనులు చేపట్టారు. ఎన్ఏడీ కూడలి నుంచి గాజువాక మధ్య ట్రాఫిక్​ సమస్యకు చెక్​పెట్టేందుకు చర్యలు తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే చొరవతో ఆర్వోబీ నిర్మాణానికి అడుగులుపడ్డాయ.
Read Entire Article