ఊర్లో పెళ్లికి అదేదో హడావిడి.. తమిళనాడులో విజయ్ గెలుపుపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు

2 months ago 12
Pawan kalyan with janasena : తమిళనాడులో విజయ్ గెలుపుపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలతో పవన్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తన ఆరోగ్యం గురించి, సీఎం పదవి గురించి, తమిళనాడులో విజయ్ గెలుపు గురించి పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయాలు వేరన్న పవన్ కళ్యాణ్.. 2019లో తాను రెండు చోట్లా ఓడిపోయిన సంగతిని గుర్తు చేశారు.
Read Entire Article