ఊడలమర్రికి నిప్పు.. నేలకొరుగుతున్న చరిత్ర! కనిగిరి దుర్గం దొరువు దుస్థితి

2 hours ago 1
మార్కాపురం జిల్లా కనిగిరి దుర్గం దొరువుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కనిగిర కేంద్రంగా కొండపై ఓ కోటను నిర్మించి ఇక్కడ నుంచే రాజులు పాలన కూడా చేశారు. ఆ కనిగిరి కొండ కింద ఉండే దొరువు గట్టుపై ఓ పెద్ద మర్రి చెట్టు చరిత్రకు ఆనవాళ్లుగా ఉంది. ఇప్పుడు ఆ చరిత్రను చెరిపేసే దుశ్చర్యలను కొందరు చేస్తున్నారు. వారం రోజుల కింద రెండు భారీ కొమ్మలు విరిగిపోగా.. తాజాగా మరో నాలుగు నేలవాలడం ప్రకృతి ప్రేమికులను కలవరపెడుతోంది.
Read Entire Article