ఉల్లి రైతులకు ఊరట.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నిధులు విడుదల

10 months ago 18
మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్న ఉల్లి రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా క్వింటాల్ ఉల్లిని రూ.1200 చొప్పున కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. ఒక వేళ వ్యాపారులు ఆ మొత్తం చెల్లించకపోతే, మిగతా మొత్తాన్ని రైతులకు ప్రభుత్వమే చెల్లించనుంది. ఇందుకోసం ధరల స్థిరీకరణ నిధి నుంచి రూ.10 కోట్లు మార్క్ ఫెడ్‌కు విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Entire Article