ఉప్పల్ స్టేడియానికి కొత్త కష్టం.. భవిష్యత్తులో మ్యాచ్‌ల నిర్వహణ సాధ్యమేనా..?

11 months ago 22
హైదరాబాద్‌ ఉప్పల్ స్డేడియం భవిష్యత్తు ప్రమాదంలో పడింది. స్టేడియం చుట్టూ ఉన్న కీలకమైన పార్కింగ్, ప్రవేశ మార్గాలు బిల్డ్ బ్రిక్స్ అనే ప్రైవేట్ సంస్థ చేతికి వెళ్లాయి. ఈ సంస్థ ఆ ఖాళీ స్థలంలో ప్రహరీ గోడలు నిర్మిస్తూ.. ఐదు గేట్లను మూసివేస్తోంది. ఈ పరిస్థితితో మ్యాచ్‌ల నిర్వహణ కష్టతరమై, స్టేడియం ఖ్యాతికి భంగం వాటిల్లే ప్రమాదం ఉందని క్రికెట్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Read Entire Article