ఉద్యోగులు, పింఛనుదారులకు తీపి కబురు.. ఈ నెల నుంచే కొత్త స్కీమ్

3 days ago 3
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, పింఛనుదారుల కోసం సరికొత్త ఆరోగ్య పథకాన్ని ఈ జూన్ నెల నుంచే అమలు చేయడానికి సన్నద్ధమైంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఎంప్లాయ్ హెల్త్‌కేర్ ట్రస్ట్ ఏర్పాటు కానుంది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్‌లెస్ వైద్య సేవలు అందనున్నాయి. మార్గదర్శకాల ఖరారు కోసం సీఎస్ కె.రామకృష్ణారావు సోమవారం ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలతో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఉద్యోగుల భాగస్వామ్య నిధులు ఉండడం వల్ల ఆసుపత్రులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని భావిస్తున్నారు.
Read Entire Article