ఉద్యోగులకు శుభవార్త.. రెండు డీఏలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్.. ఒకటి వెంటనే.. మరోకటి ఎప్పుడంటే

1 year ago 24
Tg Cabinet 2 DAs: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను విడుదల చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఒక డీఏను వెంటనే, మరొకటి ఆరు నెలల తర్వాత చెల్లించనున్నారు. అంతేకాకుండా, పదవీ విరమణ చేసిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోకూడదని నిర్ణయించారు. అంగన్‌వాడీల పదవీ విరమణ ప్రయోజనాలను రూ.2 లక్షలకు పెంచారు. ఉద్యోగుల ఆరోగ్య సమస్యల పరిష్కారం కోసం ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయనున్నారు.
Read Entire Article