ఉద్యోగార్థులకు అలర్ట్.. TGPSC కీలక సంస్కరణ, ఆర్నెల్లకోసారి OTR సవరణ

4 months ago 21
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే నిరుద్యోగులకు TGPSC కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఆర్నెల్లకోసారి OTR సవరణకు అవకాశం కల్పించింది. దాంతో పాటు కొత్తగా విద్యార్హతలు ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలని సూచించింది. ఓటీఆర్‌లో నమోదు చేసిన వివరాల ఆధారంగానే వారి ఉద్యోగార్హతలు నిర్ణయించనున్నట్లు టీజీపీఎస్సీ అధికారులు తెలిపారు.
Read Entire Article