ఈ స్కూల్‌లో 6 నుంచి ఇంటర్ వరకు CBSE చదువు ఉచితం.. హాస్టల్, బుక్స్ ఫ్రీ.. వెంటనే దరఖాస్తు చేస్కోండి

1 week ago 6
Andhra Pradesh Navodaya Vidyalaya Admissions 2027-2028: ఏపీ విద్యార్థులకు జవహర్‌ నవోదయ విద్యాలయాల నోటిఫికేషన్‌కు సంబంధించి అలర్ట్. నవోదయ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నెల 31 వరకు అవకాశం ఉంది. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి వరకు వేచి ఉండకుండా ముందుగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలంటున్నారు. ప్రవేశ పరీక్షకు అర్హతలు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎంపిక ప్రకియ, పరీక్ష ఎప్పుడు వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article