ఈ రైతుది ఎంత గొప్ప మనసు.. అమరావతికి 16 ఎకరాల భూమి ఇచ్చారు.. ఆయనకు ఎన్ని ఫ్లాట్‌లు ఇచ్చారంటే

1 week ago 4
Amaravati Farmer Gives 16 Acres Land To CRDA: అమరావతిలో భూ సేకరణ కొనసాగుతోంది.. రాజధాని కోసం శ్రీరామమూర్తి అనే ఓ రైతు 16.70 ఎకరాల భూమిని సీఆర్డీఏకు అందజేశారు. ఈ మేరకు ఆయనకు ఈ- లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించారు. ఆయనకు మొత్తం 11 రిటర్నబుల్ ప్లాట్లు వచ్చాయి. ఈ సందర్భంగా రైతు శ్రీరామమూర్తిని సీఆర్డీఏ కమిషనర్ విజయరామరాజు సత్కరించారు. అలాగే రైతును సీఆర్డీఏ అధికారులు అభినందించారు.
Read Entire Article