ఈ మొక్కలు ఒక్కసారి నాటితే 15 ఏళ్లు పంట.. ఎకరాకు రూ.4లక్షల వరకు ఆదాయం

8 months ago 21
AP Farmers Pomegranate Huge Profit: రాయలసీమలో కరువు పరిస్థితులు మారి, సాగునీటి ప్రాజెక్టులతో సిరులు పండుతున్నాయి. ముఖ్యంగా శ్రీసత్యసాయి జిల్లాలో దానిమ్మ పంట రైతులకు కాసుల పంట పండిస్తోంది. టన్ను దానిమ్మ రూ.1.50 లక్షల వరకు అమ్ముడవుతూ, లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఆయుర్వేదంలోనూ దీనికి ప్రాధాన్యత ఉంది. ఒక రైతు రూ.36 లక్షల లాభం పొందగా, మరో రూ.20 లక్షల ఆదాయం ఆశిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article