ఈ నెయ్యి తింటే నేరుగా ఆస్పత్రి బెడ్ ఎక్కడమే.. జాగ్రత్తగా ఉండండి, ఈ విషయం తెలుసుకోండి

1 year ago 30
Atreyapuram Adulterated Ghee Found: ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా ఆత్రేయపురంలో పూతరేకుల తయారీలో కల్తీ నెయ్యి వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. డాల్డా, పామాయిల్ కలిపిన 101 కిలోల నెయ్యిని సీజ్ చేశారు. ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలడంతో, షాపు యజమానికి నోటీసులు జారీ చేశారు. కల్తీ నెయ్యి వాడితే ఆరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. నెయ్యి కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article