ఈ తుఫాన్ సమయంలో జగన్ సీఎంగా ఉండుంటే.. వైసీపీ ఎమ్మెల్యే ఇంట్రెస్టింగ్ ట్వీట్

8 months ago 20
Ysrcp Mla Chandra Sekhar Tweet On Ys Jagan: మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌లో బీభత్సం సృష్టించింది, పలు జిల్లాల్లో వరదలు, పంట నష్టం సంభవించాయి. ప్రభుత్వం నిత్యావసరాలు, ఆర్థిక సాయం ప్రకటించినా, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మాత్రం గత ప్రభుత్వంతో పోల్చి ప్రస్తుత సాయం తక్కువగా ఉందని విమర్శించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, ఉపాధి కోల్పోయిన వారికి ప్రభుత్వం నిత్యావసరాలు పంపిణీ చేస్తోంది.
Read Entire Article