ఈ ఆలయంలో తిరుమల కంటే ముందే.. స్వయంగా వెళ్లి చూసొచ్చిన NTR.. ఆ తర్వాతే తిరుమలలో ప్రారంభం

3 weeks ago 4
Appanapalli Bala Balaji Temple Anna Prasadam History: ఏపీలోని ఆ ఆలయంలో తిరుమల కంటే ముందుగా అన్నప్రసాదం ప్రారంభమైందని తెలుసా. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో స్వయంగా ఈ ఆలయానికి వెళ్లారు. అక్కడ నిత్య అన్నదాన ప్రక్రియను పరిశీలించారు. టీటీడీ నుంచి ఓ బృందాన్ని అక్కడికి పంపించారు. ఆ తర్వాతే తిరుమలలో అన్నప్రసాద ప్రక్రియ ప్రారంభమైందని చెబుతారు. ఈ విషయాన్ని టీడీపీ నేత మహాసేన రాజేష్ చెప్పుకొచ్చారు.
Read Entire Article