'ఇలాంటి వెధవల వల్లే కష్టపడి పని చేసుకునే వారికి చెడ్డపేరు'.. యువతి రాపిడో కష్టాలు..!

10 months ago 18
హైదరాబాద్‌లో రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్ల నిర్లక్ష్యంపై ఓ యువతి ట్విట్టర్‌లో ఆవేదన వ్యక్తం చేసింది. డ్రైవర్ హెల్మెట్ లేకుండా, ఫోన్‌లో మాట్లాడుతూ, రాష్ డ్రైవింగ్‌తో భయపెట్టాడని తెలిపింది. రాంగ్ రూట్‌లో వెళ్లొద్దని చెప్పినా వినకుండా వేగంగా పోనిచ్చాడని వాపోయింది. రాపిడో నిబంధనలు పాటించని డ్రైవర్లపై చర్యలు తీసుకోవాలని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
Read Entire Article