ఇబ్రహీంపట్నంలో అఘోరి న్యూసెన్స్.. రోడ్డుపై కారు ఆపేసి లోపలే.. జనాల తీవ్ర ఆగ్రహం

1 year ago 24
ఇబ్రహీంపట్నంలో అఘోరి హల్‌చల్ చేసింది. మంగళగిరిలో కనిపించిన అఘోరి డిప్యూటీ సీఎ పవన్ కల్యాణ్‌ను కలవాలని పట్టుబట్టి రోడ్డుపై బైఠాయించి హల్ చల్ చేసింది. అతికష్టం మీద ఆమెను అక్కడి నుంచి పోలీసులు పంపించేయగా.. హైదపరాబాద్ విజయవాడ హైవే మీద.. ఇబ్రహీంపట్నం వద్ద కారును రోడ్డుపై నిలిపేసి.. బయటకు రాకుండా కారులోనే పూజలు చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసింది. కారు నుంచి బయటకు రావాలని పోలీసులు సూచించినా పట్టించుకోలేదు. దీంతో హైదరాబాద్-విజయవాడ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక.. సహనం కోల్పోయిన ప్రజలు.. అఘోరి కారు అద్దాలపై దాడి చేశారు.
Read Entire Article