ఇద్దరు కుమార్తెలను తోసేసి.. కోర్టు భవనంపై నుంచి దూకిన దంపతులు..

11 months ago 17
మెదక్ జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టు భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో భార్య రాజమణి మృతి చెందగా, భర్త నవీన్‌గౌడ్, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో నవీన్ పై రమ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Entire Article