ఇదేం విచిత్రం.. టీడీపీలో చేరిన జనసేన పార్టీ కీలక నేత.. ఎమ్మెల్యే సమక్షంలోనే చేరిక

7 months ago 19
Chittoor Janasena Party Leader Rupesh Joined In Tdp: 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలోనూ నేతల పార్టీ ఫిరాయింపులు కొనసాగుతున్నాయి. తాజాగా, చిత్తూరు జనసేన ఉపాధ్యక్షుడు గల్లా రూపేష్, 50 మంది కార్యకర్తలతో టీడీపీలో చేరారు. స్థానిక పరిస్థితులే దీనికి కారణమని చర్చ జరుగుతోంది. మరోవైపు, చిత్తూరుకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు.
Read Entire Article