ఇదే రాజకీయం.. ఉదయం BRSలో చేరాడు.. రాత్రి కాంగ్రెస్ పార్టీలోకి మారాడు

5 months ago 28
జగిత్యాల జిల్లా కోరుట్లలో కౌన్సిలర్ టికెట్ కోసం ఆశించిన ఓ వ్యక్తి.. ఒకే రోజు రెండు పార్టీల్లో చేరి నయా పొలిటికల్ డ్రామాకు తెర తీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయన.. టికెట్ దక్కదేమో అనే అనుమానంతో ఉదయం బీఆర్ఎస్ పార్టీలో చేరిన అతను, అదే రోజు రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. 8వ వార్డు టికెట్ ఆశించి, రెండు పార్టీల్లో మారిన ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read Entire Article