ఇది అన్యాయం.. మొండికేస్తే తొలగించండి.. పక్క దేశాలలో ఏం జరిగిందో తెలీదా? జయప్రకాష్ నారాయణ్

4 weeks ago 11
Jaya Prakash Narayana appeal to modi on Tamil nadu Governor: తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు కోసం విజయ్‌కు గవర్నర్ అనుమతించకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా లోక్‌సత్తా వ్యవస్థాపకులు జయప్రకాష్ నారాయణ్ ఈ వ్యవహారంపై స్పందించారు. గవర్నర్‌ది అన్యాయమైన, రాజ్యాంగ విరుద్ధమైన చర్యగా విమర్శించారు. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రపతి జోక్యం చేసుకుని.. గవర్నర్‌కు సలహా ఇవ్వాలని సూచించారు. అయినా మొండికేస్తే గవర్నర్‌ను తప్పించాలని జయప్రకాష్ నారాయణ్‌ ట్వీట్ చేశారు.
Read Entire Article