ఇచ్చిన మాట నిలబెట్టుకున్న టీటీడీ.. 116 ఏళ్ల బామ్మతో పాటూ కుటుంబానికి అద్భుత అవకాశం

2 weeks ago 4
Tirumala 116 Year Old Woman TTD VIP Break Darshan: తిరుమల వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు 116 ఏళ్ల బామ్మ కాలినడకన తిరుమలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఎం చంద్రబాబు, టీటీడీ ఛైర్మన్ స్పందించారు. బీఆర్ నాయుడు ఆమెతో పాటుగా ఆమె కుటంబానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. ఆయన చెప్పినట్లుగానే ఆమె వివరాలు తెలుసుకుని ఇవాళ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు.
Read Entire Article