ఇందిరిమ్మ ఇళ్ల యాప్‌లో మార్పులు.. అర్హుల ఎంపికలో సరికొత్త విధానం, ఇక నో టెన్షన్

2 months ago 17
తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో పారదర్శకతను పెంచేందుకు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో కీలక మార్పులు చేసింది. లబ్ధిదారుల గుర్తింపులో సాంకేతిక ఇబ్బందులను తొలగించేందుకు కొత్త మాడ్యూళ్లను ప్రవేశపెట్టింది. అర్హుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూనే.. క్షేత్రస్థాయి సమస్యల పరిష్కార బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. దీనివల్ల ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 జాబితాల వర్గీకరణ మరింత సులభతరం కావడమే కాకుండా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుంది. గెజిటెడ్ అధికారుల విచారణ ఇకపై పూర్తిగా డిజిటల్ రూపంలో సాగనుంది.
Read Entire Article