ఇందిరమ్మ ఇళ్లకు కష్టం తీరింది.. ఇక లబ్ధిదారులకు ఆ టెన్షన్ అవసరం లేదు..!

8 months ago 21
పేదల సొంతింటి కలను సాకారం చేసే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం ఊతమిస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్లో ప్రారంభించిన 'ఇసుక బజార్' ద్వారా ఇసుక కొరత తీరి, ఇళ్ల నిర్మాణాలు వేగవంతమయ్యాయి. లబ్ధిదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఇసుక సరఫరా అవుతోంది.
Read Entire Article