ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. లబ్ధిదారులకు మంత్రి పొంగులేటి కీలక సూచన

11 months ago 15
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పథకం పురోగతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. లబ్ధిదారులు ఉచితంగా అందిస్తున్న 40 టన్నుల ఇసుకను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు 3 లక్షలకు పైగా ఇళ్లు మంజూరు కాగా, 1.03 లక్షలు గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. కొన్ని జిల్లాల పనితీరు మెరుగుపరచుకోవాలని అధికారులకు సూచించారు.
Read Entire Article