ఆస్తి కోసం తల్లిని చంపిన కూతురు.. ఇంతకన్నా ఘోరం ఉంటుందా..?

10 months ago 20
జనగామ జిల్లాలో ఆస్తి కోసం కన్నతల్లిని కూతురు, అల్లుడు కలిసి దారుణంగా హత్య చేశారు. లక్ష్మి అనే మహిళ తనకున్న భూమిని కూతురికి ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఆమెను నిద్రలో ఊపిరాడకుండా చంపేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది, ఆస్తి వ్యామోహంతో సొంత తల్లిని చంపడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article