ఆర్టీసీ బస్సులో సీటు కోసం గొడవ.. బాలికపై మహిళల మూకుమ్మడి దాడి, ఏం జరిగిందంటే!

1 month ago 10
Bobbili Attack On Girl For Rtc Bus Seat: విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో బస్సు సీటు కోసం జరిగిన చిన్న వివాదంలో బాలికపై మహిళలు దాడి చేశారు. విశాఖపట్నంకు చెందిన 14 ఏళ్ల బాలిక తల్లితో కలిసి బొబ్బిలి నంచి విశాఖపట్నం వెళ్లేందుకు బస్సు ఎక్కిన సమయంలో ఈ ఘటన జరిగింి. బస్సులో సీటు విషయంలో వివాదం మొదలైంది.. కొందరు మహిళలు బాలికపై మూకుమ్మడిగా దాడికి దిగారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భార్గవి బస్సులోనే స్పృహతప్పి పడిపోయింది. తీవ్ర గాయాలైన బాలికను విజయనగరం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Read Entire Article