ఆర్టీసీ డ్రైవర్ల ఆత్మహత్యాయత్నాలు.. పెట్రోల్‌ పోసుకుని ఒకరు, డీజిల్ పోసుకుని మరొకరు..

3 months ago 20
డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతుండటం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతోంది. ఇప్పటికే నర్సంపేటలో ఒక డ్రైవర్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోగా.. గంటల వ్యవధిలోనే మిర్యాలగూడలో మరో డ్రైవర్ డీజిల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇక భద్రాచలం డిపోకు చెందిన ఇంకో డ్రైవర్ ఏకంగా గడ్డిమందు తాగడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుల ఆత్మహత్యల నేపథ్యంలో.. ఆర్టీసీ జేఏసీ తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
Read Entire Article