AP Govt To Pay Rs 3 Crore To Contractor Mohan Rao: ఏపీకి చెందిన కాంట్రాక్టర్ 40 ఏళ్ల పాటూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేసి అనుకున్నది సాధించారు. చివరికి సుప్రీం కోర్టుకు ఆయనకు రూ.3 కోట్లు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ డబ్బులు చెల్లించేందుకు 8 వారాల సమయం ఇచ్చింది. 1986 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యకు సుప్రీం కోర్టు చివరికి పరిష్కారం చూపించింది.