ఆమెకు వివాహం జరిగి మూడు రోజులు.. పీజీ ప్రవేశ పరీక్ష రాయడానికి వెళ్లి.. ఇలా..

9 months ago 15
మనిషికి చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ ఊహించలేరు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల వలన ఇలా అకస్మాత్తు మరణాలు చోటు చేసుకుంటాయి. అందుకే ఇంటి నుంచి వాహనంపై బయటకు వెళ్లిన దగ్గర నుంచి కూడా ఇంటికి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. మనం ఎంత మంచిగా వాహనం నడిపినా.. అవతలి వ్యక్తి పొరపాటు చేస్తే రెండు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి చోటు చేసుకుంటుంది. కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో నవ వధువు ప్రాణాలు కోల్పోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article