ఆమరణ దీక్ష చేస్తా.. దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు.. కారణమిదే!

1 year ago 22
కొన్నాళ్ల క్రితం దువ్వాడ కుటుంబం పేరు మారుమోగింది. ఇప్పుడు దువ్వాడ వాణి టెక్కలి సమస్యలపై ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. సర్పంచ్‌లను తొలగించడం, ఉపాధి హామీ సిబ్బందిని తొలగించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్కలిలో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని, అధికారులు స్పందించే వరకు దీక్ష చేస్తానని ప్రకటించారు. ఆమె చేసిన వ్యాఖ్యలు శ్రీకాకుళం జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఇంతకీ ఆమె దీక్షకు దిగడానికి అసలు కారణం ఏంటి.. అరు వివరాలు తెలియాలంటే..
Read Entire Article