ఆక్రమణలపై ఉక్కుపాదం.. రూ.400 కోట్ల ఆస్తిని కాపాడిన హైడ్రా..

11 months ago 20
హైడ్రా మరోసారి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపింది. అక్రమంగా నిర్మించిన నిర్మాణాలు కూల్చి వేసింది. అంతే కాకుండా.. ఎన్నో ఏళ్ల నుంచి కబ్జాలో ఉన్న భూములను కూడా రక్షించింది. ఇలా మొత్తం రూ.400 కోట్ల విలువైన ఆస్తులను హైడ్రా కాపాడింది. అంతే కాకుండా.. ఈ సారి బతుకమ్మ వేడుకలను బతుకమ్మ కుంట వద్ద నిర్వహించేందుకు అధికారులు నిర్ణయం తీసుకోగా.. ఆ పరిసర ప్రాంతాలను హైడ్రా కమిషనర్ పరిశీలించారు. పాత్ వే, చెట్ల పెంపకం లాంటివి చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.
Read Entire Article