ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఎంఐఎం.. వైఎస్ జగన్, బాలయ్య ఇలాకాలో పోటీ!

2 weeks ago 11
MIM Contested In AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ కి దిగింది. మొత్తం 21 చోట్ల పోటీకి దిగినట్లు తెలుస్తోంది. కడప మేయర్ అభ్యర్థిగా, హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవికి MIM నామినేషన్లు దాఖలు చేశారు. ఎంఐఎం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. మరి ఎంఐఎం అభ్యర్థుల ప్రధాన పార్టీలకు ఏ మేరకు పోటీ ఇస్తారన్నది చూడాలి.
Read Entire Article