ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో విద్యార్థికి రూ.15వేలు.. తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన

1 year ago 17
Talliki Vandanam Scheme 2025: ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసే పనిలో ఉంది. ఎన్నికల సమయంలో.. తల్లికి వందన పేరుతో ఒక ఇంటిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఏడాదికి రూ.15 వేల చొప్పున అందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ.. ప్రైవేట్, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న వారందరికీ తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని కూటమి ప్రభుత్వ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తల్లికి వందనం పథకం అమలుపై కీలక ప్రకటన చేశారు.
Read Entire Article