ఆంధ్రప్రదేశ్‌లో ఆ పదవులకు ఎన్నికలు.. ఫిబ్రవరి 3న ముహూర్తం ఫిక్స్, నోటిఫికేషన్ జారీ

1 year ago 23
Andhra Pradesh Urban Bodies Vacant Posts: రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నోటిఫికేసన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగర, పురపాలక సంస్థల్లో ఖాళీగా ఉన్న నాలుగు డిప్యూటీ మేయర్లు, మూడు ఛైర్‌పర్సన్లు, మరో ఐదు వైస్‌ ఛైర్‌పర్సన్‌ స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఫిబ్రవరి 3న ఉదయం 11 గంటలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 30లోగా పాలకవర్గ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
Read Entire Article