ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం.. ఏకంగా ఈ 18 జిల్లాల్లో వర్షాలు, ప్రజలకు అలర్ట్

1 month ago 10
Andhra Pradesh Rains Today: ఏపీలో ఎండల తీవ్రతతో పాటుగా వర్షాలు కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా వానలు పడుతుండటంతో వాతావరణం కాస్త చల్లబడింది. ఎండల తీవ్రతతో ఇబ్బందిపడుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దక్కింది. ఓ వైపు వర్షాలు కురుస్తన్నా.. మరోవైపు ఎండలు, ఉక్కపోత, వేడిగాలులు కూడా కొనసాగుతున్నాయి. ఇవాళ ఏకంగా 18 జిల్లాల్లో వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏపీ వెదర్ అప్డేట్ ఇలా ఉన్నాయి.
Read Entire Article