ఆంధ్రప్రదేశ్‌పై ద్రోణి ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, వాతావరణశాఖ హెచ్చరిక

9 months ago 19
Andhra Pradesh Rain Alert: దక్షిణ ఒడిశా నుంచి కొమరిన్‌ వరకు ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రానున్న 24 గంటల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా. క్యుములోనింబస్‌ మేఘాల వల్ల పిడుగులు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగనున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలో నేటి వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.
Read Entire Article